Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

New York అపార్ట్‌మెంట్‌లో అద్దాల్లోంచి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఈ సెలబ్రెటీ కూతురు ఎవరో ఊహించగలరా..?

twitter-iconwatsapp-iconfb-icon
New York అపార్ట్‌మెంట్‌లో అద్దాల్లోంచి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఈ సెలబ్రెటీ కూతురు ఎవరో ఊహించగలరా..?

ఎన్నారై డెస్క్: ఈ ఫొటోలో కిటికీ ముందు చిన్న సోఫాలో పడుకొని అద్దాల్లోంచి బయటి అందాలను వీక్షిస్తున్న సెలెబ్రిటీ కూతురు ఎవరో గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్. ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం న్యూయార్క్‌లో ఉన్న ఆమె.. ఇక్కడ ఒక అపార్ట్‌మెంట్లో ఉంటోంది. ఇంతకు ముందు తన అపార్ట్‌మెంట్ టూర్ ఇచ్చిన ఈ స్టార్ కిడ్.. ఆ తర్వాత కిటికీ అద్దాల్లోంచి తనపై అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడుతున్న ఒక ఫొటో షేర్ చేసింది. ఇప్పుడు తాజాగా అపార్ట్‌మెంట్‌లోని కిటికీ ఎదురుగా చిన్న సోఫా వేసుకొని, దానిపై అటువైపు తిరిగి పడుకొని న్యూయార్క్ సిటీ అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోను షేర్ చేసింది.

New York అపార్ట్‌మెంట్‌లో అద్దాల్లోంచి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఈ సెలబ్రెటీ కూతురు ఎవరో ఊహించగలరా..?

షారుఖ్, గౌరీ ఖాన్‌ల కుమార్తె సుహానా. ఆమె ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. ఆపైన ఇంగ్లండ్‌లోని ఆర్డింగ్లీ కాలేజ్‌లో చదువుకొని, ఇప్పుడు ఫిలిం స్టడీస్ కోర్సు పూర్తి చేయడం కోసం న్యూయార్క్ వచ్చింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.