Abn logo
Jun 28 2021 @ 00:32AM

కథల పోటీ

విశాలాక్షి సాహిత్య పత్రిక నిర్వహిస్తున్న శ్రీ ఆళ్ల దశరథరామిరెడ్డి స్మారక కథల పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం. వేసవి కథల సంపుటి కోసం 15 కథల ఎంపిక జరుగుతుంది. ఒక్కో కథకు రూ.3 వేల బహుమతి ఉంటుంది. ఎ4లో ఐదు పేజీలు మించ కుండా యూనికోడ్‌లో జూలై 15లోగా ఈమెయిల్‌: [email protected]కు పంపాలి. వివరాలకు: 94405 29785

విశాలాక్షి సాహిత్య మాసపత్రిక