గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌గా సత్యనారాయణ

ABN , First Publish Date - 2021-03-05T09:17:59+05:30 IST

గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌గా సత్యనారాయణ

గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌గా సత్యనారాయణ

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌గా సంస్థ డీజీఎం వై.సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణ్‌కుమార్‌ సాహు స్థానంలో మూడేళ్లపాటు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. 

Updated Date - 2021-03-05T09:17:59+05:30 IST