శ్వాస తీసుకోలేకపోయా: పాలొ

ABN , First Publish Date - 2020-03-29T10:03:32+05:30 IST

కరోనా వైరస్‌ సోకిన తాను శ్వాస తీసుకొనేందుకు ఎంతో ఇబ్బందిపడ్డానని యువెంటస్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ పాలొ డిబాలా తెలిపాడు...

శ్వాస తీసుకోలేకపోయా: పాలొ

మిలన్‌: కరోనా వైరస్‌ సోకిన తాను శ్వాస తీసుకొనేందుకు ఎంతో ఇబ్బందిపడ్డానని యువెంటస్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ పాలొ డిబాలా తెలిపాడు. తనతోపాటు మరో ఇద్దరు ఆటగాళ్లు డానిలి రుగాని, బ్లాసి మటౌడికి కొవిడ్‌-19 వైరస్‌ సోకినట్టు గతవారం పాలొ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-03-29T10:03:32+05:30 IST