శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-08-07T13:52:57+05:30 IST

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 29,429 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 42 వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 848.30 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-08-07T13:52:57+05:30 IST