నిలువెత్తు ‘మహాప్రస్థానం’కి నీరాజనం

ABN , First Publish Date - 2021-09-06T05:44:51+05:30 IST

శ్రీశ్రీ ‘మహాప్రస్థానా’న్ని పెయింటింగ్స్‌తో, ఆ కావ్యంలో పేర్కొన్న వ్యక్తుల, ప్రదేశాల ఛాయా చిత్రాలతో పెద్ద సైజులో ప్రచురించారు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు. ఈ సందర్భంగా 70ఏళ్ల మహా ప్రస్థానానికి నీరాజనంగా నిర్వహిస్తున్న...

నిలువెత్తు ‘మహాప్రస్థానం’కి నీరాజనం

శ్రీశ్రీ ‘మహాప్రస్థానా’న్ని పెయింటింగ్స్‌తో, ఆ కావ్యంలో పేర్కొన్న వ్యక్తుల, ప్రదేశాల ఛాయా చిత్రాలతో పెద్ద సైజులో ప్రచురించారు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు. ఈ సందర్భంగా 70ఏళ్ల మహా ప్రస్థానానికి నీరాజనంగా నిర్వహిస్తున్న సభ సెప్టెంబర్‌ 12 ఉ.10గం.లకు విజయవాడ మొగ ల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది. ద్వారకా తిరుమలరావు, వాడ్రేవు చినవీర భద్రుడు, కె.శివారెడ్డి, ఎన్‌.వేణుగోపాల్‌, వాసిరెడ్డి నవీన్‌, బండ్ల మాధవరావు, అనిల్‌ డ్యాని, దేవభక్తుని రాజేష్‌; ఆన్‌లైనులో ఓల్గా, జంపాల చౌదరి, మాడభూషి శ్రీధర్‌ పాల్గొంటారు. 


సాహితీ మిత్రులు

Updated Date - 2021-09-06T05:44:51+05:30 IST