సౌతాఫ్రికా టూర్‌ వారం ఆలస్యంగా..!

ABN , First Publish Date - 2021-12-05T09:06:59+05:30 IST

సౌతాఫ్రికా టూర్‌ వారం ఆలస్యంగా..!

సౌతాఫ్రికా టూర్‌ వారం ఆలస్యంగా..!

టీ20 సిరీస్‌ వాయిదా


కోల్‌కతా: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. కరోనా కొత్త వేరియంట్‌ ఆందోళన రేపుతున్న నేపథ్యంలో ఈ టూర్‌పై గందరగోళం నెలకొంది. కానీ, స్వల్ప మార్పులతో సౌతాఫ్రికా టూర్‌ కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఓ వారం ఆలస్యంగా టెస్టు సిరీస్‌ మొదలవనుండగా.. 4టీ20ల సిరీ్‌సను వాయిదా వేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 17న జొహన్నె్‌సబర్గ్‌లో తొలి టెస్టు జరగాలి. దీన్ని ఈనెల 26న సెంచూరియన్‌లో నిర్వహిస్తారు. 

Updated Date - 2021-12-05T09:06:59+05:30 IST