‘మనసు పలుకులు’

ABN , First Publish Date - 2021-01-25T06:06:58+05:30 IST

2014-2020 మధ్య కాలంలో మోదుగుల రవికృష్ణ పత్రికలలో రాసిన వ్యాసాలు, పుస్తకాలకు రాసిన ముందుమాటలను ‘అనల్ప’ పబ్లికేషన్స్...

‘మనసు పలుకులు’

2014-2020 మధ్య కాలంలో మోదుగుల రవికృష్ణ పత్రికలలో రాసిన వ్యాసాలు, పుస్తకాలకు రాసిన ముందుమాటలను ‘అనల్ప’ పబ్లికేషన్స్‌ ‘మనసు పలుకులు’ పేరిట సంపుటీకరించింది. ఈ పుస్తకాన్ని జనవరి 26న వి.వి.ఐ.టి నంబూరులో వాసిరెడ్డి విద్యాసాగర్‌ ఆవిష్కరిస్తారు. 

అనల్ప

Updated Date - 2021-01-25T06:06:58+05:30 IST