ఏపీలో ఆచరణలో పనిచేయని స్పందన యాప్

ABN , First Publish Date - 2020-06-03T19:31:56+05:30 IST

ఏపీలో ప్రజాసమస్యల పరిష్కారం వేదిక పేరుతో ఏర్పాటు చేసిన స్పందన యాప్‌..

ఏపీలో ఆచరణలో పనిచేయని స్పందన యాప్

అమరావతి: ఏపీలో ప్రజాసమస్యల పరిష్కారం వేదిక పేరుతో ఏర్పాటు చేసిన స్పందన యాప్‌ను సర్వరోగ నివారిణిగా జగన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, విదేశాల నుంచి రావాలన్నా.. స్పందన యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే ఎంతో ఆశగా యాప్‌ను డౌన్ లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి మాత్రం అక్కడ ఎలాంటి ఆప్షన్స్ లేకపోవడంతో నిరాస ఎదురవుతోంది.

Updated Date - 2020-06-03T19:31:56+05:30 IST