Amaravathi : రాజకీయ పార్టీల ప్రస్థానం ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు(Somu Veerraju) ట్విటర్(Twitter) వేదికగా తెలిపారు. భౌతిక దాడులతో బల నిరూపణ కంటే.. ప్రజా తీర్పు అనేది రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. వైసీపీ(YCP) పాలనలో ఇలాంటి అనైతిక దాడులను.. ప్రజలు గమనించాలని ట్విటర్లో సోమువీర్రాజు పేర్కొన్నారు.