Nellore: సోమశిల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-08-29T14:12:32+05:30 IST

సోమశిల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

Nellore: సోమశిల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నెల్లూరు: సోమశిల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలుగా ఉండగా..ప్రస్తుత నీటి నిల్వ 61.19 టీఎంసీలుగా ఉంది. సోమశిల ఇన్ ఫ్లో 20,527 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 10,080గా కొనసాగుతుంది.

Updated Date - 2021-08-29T14:12:32+05:30 IST