స్కోడా కార్ల ధరలు పెంపు

ABN , First Publish Date - 2021-12-18T07:56:12+05:30 IST

స్కోడా కార్ల కంపెనీ తమ కార్ల ధరలు 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త...

స్కోడా కార్ల ధరలు పెంపు

న్యూఢిల్లీ : స్కోడా కార్ల కంపెనీ తమ కార్ల ధరలు 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి  వస్తాయి. ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా పడిన అదనపు భారంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. 

Updated Date - 2021-12-18T07:56:12+05:30 IST