Abn logo
Oct 10 2021 @ 02:03AM

వరల్డ్‌కప్‌ జట్టులో షోయబ్‌ మాలిక్‌

కరాచీ: వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే పాకిస్థాన్‌ జట్టులో వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌ చోటు దక్కించుకున్నాడు. సోహైబ్‌ మక్సూద్‌కు వెన్ను గాయం కావడంతో అతని స్థానంలో షోయబ్‌ను జట్టులోకి తీసుకొన్నారు.