Guru poornima: ఫిన్‌ల్యాండ్‌లో షిరిడీ సాయిధామ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు!

ABN , First Publish Date - 2022-08-03T00:18:35+05:30 IST

ఫిల్‌ల్యాండ్‌లోని షిరిడీ సాయిధామ్ ఆధ్వర్యంలో ఇటీవల గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి.

Guru poornima: ఫిన్‌ల్యాండ్‌లో షిరిడీ సాయిధామ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు!

ఫిల్‌ల్యాండ్‌లోని(Finland) షిరిడీ సాయిధామ్‌లో ఇటీవల గురు పూర్ణిమ(Guru purnima) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ ప్రియా భాస్కర్, కమిటీ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. భజనలు, అభిషేకం, పల్లకీ సేవలతో సాయినాధుడిని అర్చించారు. హారతి కార్యక్రమం తరువాత భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.





Updated Date - 2022-08-03T00:18:35+05:30 IST