Abn logo
May 12 2021 @ 08:01AM

భారత సంతతి మహిళకు అమెరికా అత్యున్నత పురస్కారం

వాషింగ్టన్‌: భారత సంతతి మహిళకు అమెరికాలో అత్యున్నత పురస్కారం దక్కింది. డాక్టర్‌ శకుంతల హరాక్‌సింగ్‌ థిస్టెడ్‌.. వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌-2021 దక్కించుకొన్నారు. ఆక్వాకల్చర్‌, ఆహారం, పోషణకు సంబంధించిన నూతన ఆవిష్కరణలతో ఆమెకు ఈ పురస్కారం లభించింది.



Advertisement
Advertisement
Advertisement