నిట్ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి

ABN , First Publish Date - 2020-02-17T00:57:51+05:30 IST

తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ సీఎస్పీరావుపై మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎస్పీ రావు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు..

నిట్ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ సీఎస్పీరావుపై మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎస్పీ రావు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు.. రాసలీలలు కడూ నెరుపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎస్పీ రావు రాసలీలలు, అవినీతిపై మానవహక్కుల సంఘం విచారణ జరపాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. అయితే మాణిక్యాల రావు ఆరోపణలపై స్పందించిన సీఎస్పీరావు.. ఆ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం అని ఖండించారు. కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

Updated Date - 2020-02-17T00:57:51+05:30 IST