జీవో 111 రద్దులో రహస్య ఎజెండా: కోదండరెడ్డి

ABN , First Publish Date - 2022-03-17T00:58:02+05:30 IST

జీవో 111 రద్దు అంశంలో రహస్య ఎజెండా ఉందనే అనుమానం కలుగుతోందని

జీవో 111 రద్దులో రహస్య ఎజెండా: కోదండరెడ్డి

హైదరాబాద్: జీవో 111 రద్దు అంశంలో రహస్య ఎజెండా ఉందనే అనుమానం కలుగుతోందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండానే జీవో 111ను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. జీవో 111పై పర్యావరణ వేత్తలతో, రైతులతో బహిరంగ చర్చపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రతిపక్షాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-17T00:58:02+05:30 IST