Abn logo
Sep 18 2021 @ 21:03PM

టీడీపీ నేతలపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు

గుంటూరు: టీడీపీ నేతలపై జిల్లాలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదయింది.  11 మంది టీడీపీ  నేతల పేర్లతో ఎఫ్.ఐ.ఆర్ నమోదయింది. గుర్తు తెలియని మరో 30 మంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు  పేర్కొన్నారు.  పట్టాభి, గొట్టిముక్కల, రఘురామరాజు, చెన్నుపాటి గాంధీ, నాగూల్ మీరా, గద్దె రామ్మోహన్ రావు, సుంకర విఘ్ణ, నాదెండ్ల బ్రహ్మం, బోడె ప్రసాద్, జంగాల సాంబశివరావు, బుద్దా వెంకన్న, తమ్మా శంకర్ రెడ్డి, గుర్తుతెలియని మరో 30 మంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  


 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...