ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీ రేట్లు ఇవే...

ABN , First Publish Date - 2021-04-22T22:16:32+05:30 IST

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తాజాగా వడ్డీ రేట్లను ప్రకటించింది. వివరాలిలా ఉన్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీ రేట్లు ఇవే...

న్యూఢిల్లీ :  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తాజాగా వడ్డీ రేట్లను ప్రకటించింది. వివరాలిలా ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి రానున్నాయి. 


7- 45 రోజుల వరకు                     - 2.9 శాతం,

46-179 రోజులు                             - 3.9 శాతం

180-210 రోజులు                             - 4.4 శాతం

211-ఏడాది లోపు                                    - 4.4 శాతం

ఏడాది నుంచి రెండేళ్లు                     - 5 శాతం

రెండేళ్ల నుంచి మూడేళ్లు                        - 5.1 శాతం

మూడేళ్ల నుంచి ఐదేళ్లు                            - 5.3 శాతం

5-10 ంవత్సరాలు                         - 5.4 శాతం వడ్డీ 


కాగా... సీనియర్ సిటిజన్లకు అర శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. అంటే సాధారణ ఖాతాదారులకు లభించే వడ్డీ కన్నా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ అదనంగా ఉంటుంది. 

సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేట్లు...

7-45 రోజులు                     - 3.4 శాతం, 

46-179 రోజులు             - 4.4 శాతం, 

180-210 రోజులు             - 4.9 శాతం, 

211-ఏడాది లోపు                    - 4.9 శాతం, 

ఏడాది నుంచి రెండేళ్లు         - 5.5 శాతం

రెండెళ్ల నుంచి మూడేళ్లు                    - 5.6 శాతం, 

మూడేళ్ల నుంచి ఐదేళ్లు                - 5.8 శాతం, 

ఐదేళ్ల నుంచి పదేళ్లు                    - 6.2 శాతం. 

Updated Date - 2021-04-22T22:16:32+05:30 IST