ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా సర్పంచ్ రాజీనామా

ABN , First Publish Date - 2022-02-01T21:15:25+05:30 IST

జిల్లాలోని తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచి గాదె సంధ్యా

ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా సర్పంచ్ రాజీనామా

నల్గొండ: జిల్లాలోని తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచి గాదె సంధ్యా విజయ్ రెడ్డి తన సర్పంచి పదవికి రెండోసారి రాజీనామా చేశారు. గతంలో ఎమ్మెల్యే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అక్టోబర్‌లో తన పదవికి సర్పంచ్ రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. నల్గొండ కలెక్టరేట్‌లో నిరసన తెలిపి ఇన్‌వార్డులో తన రాజీనామా లేఖను మహిళా సర్పంచి ఇచ్చారు. 


Updated Date - 2022-02-01T21:15:25+05:30 IST