అతడితో బూట్లు మోయిస్తారా..!

ABN , First Publish Date - 2020-08-08T09:16:49+05:30 IST

తొలి టెస్టులో 12వ ఆటగాడైన మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో బూట్లు, వాటర్‌బాటిళ్లు మోయిం చడం పై పాక్

అతడితో బూట్లు మోయిస్తారా..!

మాంచెస్టర్‌: తొలి టెస్టులో 12వ ఆటగాడైన మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో బూట్లు, వాటర్‌బాటిళ్లు మోయిం చడం పై పాక్‌ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే అక్తర్‌ వ్యాఖ్యలను పాక్‌ కోచ్‌ మిస్బా తోసిపుచ్చాడు. తాను కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ఓ సందర్భంలో డ్రింక్స్‌ పట్టుకెళ్లానని గుర్తుచేశాడు. 

Updated Date - 2020-08-08T09:16:49+05:30 IST