Abn logo
Apr 8 2021 @ 00:33AM

సెయిలర్‌ నేత్రకు ఒలింపిక్‌ బెర్త్‌

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్‌గా 23 ఏళ్ల నేత్రా కుమనన్‌ రికార్డు సృష్టించింది.  బుధవారం ఒమన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌ లేసర్‌ రేడియల్‌ ఈవెంట్‌లో ప్రథమస్థానంలో నిలిచిన నేత్ర టోక్యో విశ్వక్రీడలకు బెర్త్‌ దక్కించుకుంది. 

Advertisement
Advertisement
Advertisement