యూరో కప్‌లో రష్యా తొలి గెలుపు

ABN , First Publish Date - 2021-06-17T09:29:05+05:30 IST

‘యూరో 2020’ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో రష్యా బోణీ చేసింది. బుధవారం జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో రష్యా 1-0తో ఫిన్లాండ్‌పై విజయం సాధించింది.

యూరో కప్‌లో  రష్యా తొలి గెలుపు

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: ‘యూరో 2020’ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో రష్యా బోణీ చేసింది. బుధవారం జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో రష్యా 1-0తో ఫిన్లాండ్‌పై విజయం సాధించింది. రష్యా జట్టులో అలెక్సీ మిరాంచుక్‌ (47వ నిమిషం) ఏకైక గోల్‌ చేశాడు. అంతకుముందు తమ తొలి మ్యాచ్‌లో రష్యా 0-3తో బల్గేరియా చేతిలో ఓడింది. కాగా, గ్రూప్‌-ఎఫ్‌లో భాగంగా జరిగిన పోరులో ఫ్రాన్స్‌ 1-0తో జర్మనీపై గెలుపొందింది. 

Updated Date - 2021-06-17T09:29:05+05:30 IST