రూపాయి మరో 25 పైసలు పతనం

ABN , First Publish Date - 2022-08-05T06:11:06+05:30 IST

దేశీయ కరెన్సీ వరుసగా రెండో రోజూ క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 25 పైసలు పతనమైంది. దాంతో డాలర్‌-రూపీ

రూపాయి మరో 25 పైసలు పతనం

దేశీయ కరెన్సీ వరుసగా రెండో రోజూ క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 25 పైసలు పతనమైంది. దాంతో డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు 79.40కు చేరుకుంది. గడిచిన నాలుగు నెలలకు వాణిజ్య లోటు భారీగా పెరగడంతో పాటు అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు రూపాయికి గండి కొట్టాయి. 

Updated Date - 2022-08-05T06:11:06+05:30 IST