సూచనలకు ఆర్టీసీ నూతన వెబ్‌సైట్‌

ABN , First Publish Date - 2022-01-27T09:14:37+05:30 IST

ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణికులు తమ విలువైన సూచనలు, సలహాలు అందించాలని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ కోరారు.

సూచనలకు ఆర్టీసీ నూతన వెబ్‌సైట్‌

ర్టీసీ అభివృద్ధికి ప్రయాణికులు తమ విలువైన సూచనలు, సలహాలు అందించాలని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ కోరారు. బుధవారం బస్‌ భవన్‌లో ఎండీ సజ్జనార్‌తో కలిసి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించి మాట్లాడుతూ. వైబ్‌సైట్‌ను సందర్శించి ప్రజలు, ప్రయాణికులు సలహాలు, సూచనలు ్టtsrtc.telangana.gov.in తెలియ జేయాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-01-27T09:14:37+05:30 IST