సీజేఐకి రోటరీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-12-23T01:28:11+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రోటరీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకోనున్నారు.

సీజేఐకి రోటరీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

విజయవాడ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రోటరీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకోనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ ప్రతీ ఏటా ప్రదానం చేస్తున్న ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఈ ఏడాది భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు అందజేయనున్నట్టు రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ పాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నరు, ఆహ్వాన సంఘం కన్వీనరు డాక్టర్‌ పట్టాభిరామయ్య తెలిపారు. 

Updated Date - 2021-12-23T01:28:11+05:30 IST