ఒరిస్సాలో రోడ్డు ప్రమాదం.. కండక్టర్ మృతి

ABN , First Publish Date - 2022-03-17T02:48:20+05:30 IST

రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి చెందాడు. ఒరిస్సాలోని

ఒరిస్సాలో రోడ్డు ప్రమాదం.. కండక్టర్ మృతి

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి చెందాడు. ఒరిస్సాలోని పొట్టంగి దగ్గర చెట్టును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆవుల మందను తప్పించబోయి చెట్టును డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో బస్సులోని కండక్టర్ మృతి చెందాడు. ఆరుగురు ప్రయాణీకుల పరిస్ధితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కోరాపుట్ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-03-17T02:48:20+05:30 IST