Advertisement
Advertisement
Abn logo
Advertisement

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం

కృష్ణా: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గేదె మృతి చెందింది. నందిగామ మండలంలోని అనాసాగరం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారు వెళుతోంది. రహదారిపై అడ్డుగా వచ్చిన గేదెను తప్పించే ప్రయత్నంలో గేదెను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గేదె మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలయ్యాయి. 

Advertisement
Advertisement