ఏపీలో పెన్షన్ కోసం ఎదురుచూపులు.. 10వ తారీకు వచ్చినా తప్పని కష్టాలు

ABN , First Publish Date - 2022-01-11T00:43:24+05:30 IST

పెన్షన్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులు చూస్తున్నారు. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలో పెన్షనర్లకు 10వ తారీకు వచ్చినా పెన్షన్ అందకపోవడంతో...

ఏపీలో పెన్షన్ కోసం ఎదురుచూపులు.. 10వ తారీకు వచ్చినా తప్పని కష్టాలు

కృష్ణా: పెన్షన్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులు చూస్తున్నారు. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలో పెన్షనర్లకు 10వ తారీకు వచ్చినా పెన్షన్ అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ మీదే ఆధారపడి సుమారు నాలుగు వేల మంది వృద్ధులు ఉన్నారు. పండుగ సమయంలో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి‌లో అధికారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-11T00:43:24+05:30 IST