తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల రీ షెడ్యూల్

ABN , First Publish Date - 2021-10-09T00:47:28+05:30 IST

రాష్ట్రంలో ఈ నెలలో జరిగే తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల

తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల రీ షెడ్యూల్

హైదరాబాద్: రాష్ట్రంలో  ఈ నెలలో జరిగే తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల తేదీలను విద్యాశాఖ అధికారులు రీ షెడ్యూల్ చేసారు. ఈ నెల 29, 30న జరిగాల్సిన పరీక్షల తేదీల్లో మార్పు చేసారు. ఈ నెల 29న జరగాల్సిన పరీక్షలను 31వ తేదీకి మార్చారు.  ఈ నెల 30న జరిగే పరీక్షలను నవంబర్ 1వ తేదీకి రీ షెడ్యూల్ చేసారు. 

 

Updated Date - 2021-10-09T00:47:28+05:30 IST