Abn logo
Feb 22 2020 @ 01:50AM

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బజాజ్‌ అలియాంజ్‌ జట్టు

ముంబై: ప్రైవేటు రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంకు, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు కస్టమైజ్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సొల్యూషన్లను బ్యాంకు కస్టమర్లకు అందించనున్నారు. ఈ భాగస్వామ్యం కింద బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ తన రిటైల్‌ ఉత్పత్తులను బ్యాంకు కస్టమర్లకు అందిస్తుంది. 

Advertisement
Advertisement
Advertisement