రాగి సంగటి.. ఈ పేరు వినని ఆహార ప్రియులు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.. రాయల సీమ స్పెషల్ అయిన ఈ రాగిసంగటికి తెలుగు వారంతా ఫ్యాన్సే.. ఎసిడిటీ, గ్యాస్ వంటి అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చేసే ఈ రాగిసంగటిని లొట్టలేసుకుంటూ తింటుంటారు. నాన్‌వెజ్‌తోనే కాకుండా పల్లీల చట్నీ కూడా రాగి సంగటిని ఆరగిస్తుంటారు. మరి ఆ రాగిసంగటిని ఎలా తయారు చేస్తారో.. ఏఏ ఆహార పదార్థాలు వాడతారో.. ఈ వీడియోలో మీరే ఓ లుక్కేయండి..