కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రవిశాస్త్రి

ABN , First Publish Date - 2021-03-03T09:42:15+05:30 IST

టీమిండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. స్థానిక అపోలో ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నట్టు 58 ఏళ్ల శాస్త్రి వెల్లడించాడు. టీకా వేయించుకుంటున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు...

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రవిశాస్త్రి

అహ్మదాబాద్‌: టీమిండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. స్థానిక అపోలో ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నట్టు 58 ఏళ్ల శాస్త్రి వెల్లడించాడు. టీకా వేయించుకుంటున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. తాను కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నానంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌, 69 ఏళ్ల మదన్‌లాల్‌ ట్వీట్‌ చేశాడు. 


Updated Date - 2021-03-03T09:42:15+05:30 IST