విశాఖలో భారీ జాతీయ జెండాతో ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-12T08:52:43+05:30 IST

విశాఖలో భారీ జాతీయ జెండాతో ర్యాలీ

విశాఖలో భారీ జాతీయ జెండాతో ర్యాలీ

విశాఖ సాగర తీరాన 1,230 అడుగుల పొడవైన జాతీయ జెండాతో హెచ్‌పీసీఎల్‌ అధికారులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎంసీఏ వద్ద సంస్థ ఈడీ రతన్‌రాజ్‌, సీజీఎం(హెచ్‌ఆర్‌) నగేశ్‌ ర్యాలీని ప్రారంభించి వీఎంఆర్‌డీఏ పార్కు వరకు ఉద్యోగులు, విద్యార్థులతో కలసి వెళ్లారు. 

- విశాఖపట్నం

Updated Date - 2022-08-12T08:52:43+05:30 IST