సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షాలు

ABN , First Publish Date - 2020-08-10T20:40:07+05:30 IST

అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షాలు

సంగారెడ్డి: అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పటాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

Updated Date - 2020-08-10T20:40:07+05:30 IST