ఎంపీ రఘురామ ఇంటికి వెళ్లే రోడ్డు పక్కన గుంతలు

ABN , First Publish Date - 2022-07-02T22:29:26+05:30 IST

ఎంపీ రఘురామ ఇంటికి వెళ్లే రోడ్డు పక్కన గుంతలు

ఎంపీ రఘురామ ఇంటికి వెళ్లే రోడ్డు పక్కన గుంతలు

పశ్చిమగోదావరి: జిల్లాలోని భీమవరంలో ఎంపీ రఘురామ ఇంటికి వెళ్లే రోడ్డు పక్కన గుంతలు ఏర్పడ్డాయి. రఘురామకృష్ణరాజు ఇంటికి వెళ్లే ప్రధాన మార్గంలో గుంతలు ఉన్నాయి. రఘురామ నివాసం ముందే ఖాళీ స్థలంలో ప్రధాని బహిరంగ సభకు వచ్చే వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. రఘురామ పర్యటనను అడ్డుకునేందుకే ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రఘురామ వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-07-02T22:29:26+05:30 IST