ఫ్రేయర్‌ ఎనర్జీకి రూ.18 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2021-04-22T06:26:45+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన ఫ్రేయర్‌ ఎనర్జీ రూ.18 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను సమీకరించింది. టోటల్‌ కార్బన్‌ న్యూట్రాలిటీ వెంచర్స్‌, ష్నెడిర్‌ ఎలక్ట్రిక్‌ ఎనర్జీ యాక్సిస్‌ ఏషియా

ఫ్రేయర్‌ ఎనర్జీకి రూ.18 కోట్ల నిధులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ఫ్రేయర్‌ ఎనర్జీ రూ.18 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను సమీకరించింది. టోటల్‌ కార్బన్‌ న్యూట్రాలిటీ వెంచర్స్‌, ష్నెడిర్‌ ఎలక్ట్రిక్‌ ఎనర్జీ యాక్సిస్‌ ఏషియా, సీ4డీ పార్టనర్స్‌ ఈ నిధులు అందించాయి. ఫ్రేయర్‌ ఎనర్జీ  సొలార్‌ రూప్‌టాప్‌ విద్యుతుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. 

Updated Date - 2021-04-22T06:26:45+05:30 IST