హైదరాబాద్: తెలంగాణా ప్రెస్ క్లబ్ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ సిటీ సివిల్ కోర్ట్ లో పిటీషన్ దాఖలైంది. నిబంధనలు పాటించకుండా ఎన్నికలు నిర్వహించారని పిటిషనర్ ఆరోపించారు.బ్యాలెట్ పత్రాల పై స్వస్తిక్ కాకుండా మరో గుర్తు ఉందని దానిని పరిగణలోకి తీసుకోకుండా ఓట్లు లెక్కించాలని వాదనలు జరిగాయి.తదుపరి విచారణ ఏప్రిల్ 6 కు కోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి