ఇద్దరు అంతర జిల్లా దొంగలు అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-18T22:41:45+05:30 IST

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇద్దరు అంతర జిల్లా దొంగలు అరెస్ట్

ప్రకాశం: ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 13 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్నిఎస్పీ మలిక గార్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 

Updated Date - 2022-01-18T22:41:45+05:30 IST