ప్రకాశంలో ఆగని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-09-22T11:56:49+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి ఆగడం లేదు. తాజాగా 409 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 43,131 కి చేరింది. కాగా, గడిచిన 24 గంటల్లో కరోనా

ప్రకాశంలో ఆగని కరోనా ఉధృతి

ప్రకాశం : జిల్లాలో కరోనా ఉధృతి ఆగడం లేదు. తాజాగా 409 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 43,131 కి చేరింది. కాగా, గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 422 మంది చనిపోయారు. సోమవారం నాడు 91 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 10,935 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-09-22T11:56:49+05:30 IST