ప్రకాశం జిల్లాలో కరోనా విజ‌ృంభణ

ABN , First Publish Date - 2020-08-02T12:03:24+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా విజ‌ృంభణ

ప్రకాశం జిల్లాలో కరోనా విజ‌ృంభణ

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో  కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో  396  కేసులు నమోదు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య  6034కు చేరింది. అత్యధికంగా ఒంగోలులో 86 కేసులు నమోదు అయ్యాయి.  నిన్న కరోనాతో నలుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో  68 మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 1,47,660 శ్యాంపిళ్లు  పంపగా...అందులో   1,43,390 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా  4837 రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 220మంది క్వారంటైన్లలో ఉన్నారు. నిన్న కరోనా నుండి కోలుకుని  80 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని  3716 డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో  40 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం  2318 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-08-02T12:03:24+05:30 IST