Prakasam: ఆకాశంలో అద్భుతం

ABN , First Publish Date - 2022-04-18T19:15:41+05:30 IST

జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ రఘునాయక స్వామి కళ్యాణం సందర్భంగా ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది.

Prakasam: ఆకాశంలో అద్భుతం

ప్రకాశం: జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ రఘునాయక స్వామి కళ్యాణం సందర్భంగా ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. స్వామి వారి కళ్యాణం జరుగుతున్న సమయంలో ఓ గరుడపక్షి  ఆకాశంలో ఆలయ ప్రదక్షిణ చేసింది. అనంతరం తలంబ్రాల తంతును నిర్వాహకులు ఆనవాయితీగా పూర్తి చేశారు. స్వామి కళ్యాణానికి చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి  భక్తులు భారీగా తరలివచ్చారు. 

Updated Date - 2022-04-18T19:15:41+05:30 IST