ఏపీ అంతటా పవర్ కట్?

ABN , First Publish Date - 2022-02-04T01:13:43+05:30 IST

ఏపీ రాష్ట్రమంతా పవర్ కట్ చేస్తూ ప్రభుత్వ సంచలనాత్మక

ఏపీ అంతటా పవర్ కట్?

అమరావతి: ఏపీ రాష్ట్రమంతా పవర్ కట్ చేస్తూ అనధికారికంగా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వార్తా ప్రసారాలను ప్రజలు ఎవరూ చూడకూడదని నిలువరించే ప్రయత్నం చేస్తూ రాష్ట్రమంతా విద్యుత్ సరఫరాను నిలిపివేవారు. ప్రజలంతా ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. 

Updated Date - 2022-02-04T01:13:43+05:30 IST