Abn logo

పొట్టిక్కలు

కావలసినవి: మినప్పప్పు, నూక, ఉప్పు, పనస ఆకు బుట్టలు


తయారీ విధానం: బాగా నానబెట్టుకున్న మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత నూక కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పనస ఆకులతో చేసిన బుట్టలలో కొద్దిగా వేసి ఆవిరి మీద ఉడికించాలి. వీటిని చట్నీతో వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి. పనస ఆకులతో ఉడకడం వల్ల పొట్టిక్కలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.



మల్‌పావునమక్‌ పరె అరటిపువ్వు కొబ్బరి కూరవెజ్‌ మోమోస్‌వాటర్‌మెలన్‌ లెమనేడ్‌రాజ్‌ కచోరిస్వీట్‌ పొటాటో పఫ్స్‌కొత్తిమీర వడలుఓట్స్‌ చిల్లామొలకల వడ
Advertisement
Advertisement