రేపు డీసీసీబీ సమావేశం

ABN , First Publish Date - 2020-09-27T14:50:21+05:30 IST

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు సీఈవో ఉషశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ....

రేపు డీసీసీబీ సమావేశం

హన్మకొండ టౌన్‌, సెప్టెంబరు 26: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు సీఈవో ఉషశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించే సమావేశానికి డీసీసీబీ పాలకవర్గ సభ్యులతో పాటు బ్యాంక్‌ పరిధిలోని వివిధ సహకార సంఘాల చైర్మన్లు సకాలంలో హాజరుకావాలని ఆమె కోరారు. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్‌ భవన్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-09-27T14:50:21+05:30 IST