పినాకిని ఎక్స్‌ప్రెస్‌ @ 30

ABN , First Publish Date - 2022-07-02T08:39:48+05:30 IST

పినాకిని ఎక్స్‌ప్రెస్‌ @ 30

పినాకిని ఎక్స్‌ప్రెస్‌ @ 30

విజయవాడ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): విజయవాడ - చెన్నై మధ్య నడిచే పినాకిని ఎక్స్‌ప్రె్‌సకు శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లో 30వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఎస్‌సీఆర్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ నేతృత్వంలో 30 మందికి పైగా ఔత్సాహిక అభిమానులు ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రైలును అందంగా ముస్తాబు చేసి ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి తెప్పించి. కేక్‌ కట్‌ చేశారు. అనంతరం బెజవాడ డివిజన్‌ పీఆర్వో నుస్రత్‌ మండ్రూపకర్‌, ఎలక్ర్టిక్‌ లోకోషెడ్‌ (ఈఎల్‌ఎస్‌) సీనియర్‌ డీఈఈ దినేశ్‌రెడ్డి పచ్చజెండా ఊపి.. షెడ్యూల్‌ ప్రకారం రైలును ముందుకు సాగనిచ్చారు.

Updated Date - 2022-07-02T08:39:48+05:30 IST