ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురంలో బుధవారం పందుల పోటీలు రసవత్తరంగా సాగాయి. ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరానికి చెందిన రెండు పందులు పోటీల్లో తలపడగా.. ద్వారకా తిరుమల వరాహం విజేతగా నిలిచింది. ఈ పోటీలను ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అయితే ఈ పోటీలు నిర్వహించిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ద్వారకా తిరుమల