పెద్దిరెడ్డి సీఎం కాలేదన్న ప్రెస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు: కిషోర్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-01-10T00:22:36+05:30 IST

మంత్రి పెద్దిరెడ్డి సీఎం కాలేదన్న ప్రెస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని టీడీపీ నేత కిషోర్‌కుమార్‌ దుయ్యబట్టారు.

పెద్దిరెడ్డి సీఎం కాలేదన్న ప్రెస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు: కిషోర్‌కుమార్‌

తిరుపతి: మంత్రి పెద్దిరెడ్డి సీఎం కాలేదన్న ప్రెస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని టీడీపీ నేత కిషోర్‌కుమార్‌ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి సీఎం కావాలని కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్‌లో వైఎస్ సహా అందరు సీఎంలతో గొడవ పడ్డారని తెలిపారు. వైసీపీలో సీఎం కాలేనని పెద్దిరెడ్డికి అర్థమైందని చెప్పారు. కోట్ల అవినీతికి పాల్పడ్డ పెద్దిరెడ్డికి కన్నుమిన్ను కానడం లేదని కిషోర్‌కుమార్‌ మండిపడ్డారు.

Updated Date - 2022-01-10T00:22:36+05:30 IST