అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేపట్టే చట్టవిరుద్ధ చర్యలను ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత అని పవన్ అన్నారు. ఏపీలో జనసేన నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం విచారకరమని, పోలీసులు నివారణ చర్యల పేరుతో ఇలాంటి ఘటనలు సరికాదని పవన్ అన్నారు.
ఇవి కూడా చదవండి