Abn logo
Jun 3 2020 @ 13:58PM

ఉదయం 9 గంటల నుంచి విమాన ప్రయాణికుల అవస్థలు

గుంటూరు: ఉదయం 9 గంటల నుంచి విమాన ప్రయాణికులు తీవ్ర అవస్దలు పడుతున్నారు. 9 గంటలకు గన్నవరం నుంచి జిల్లా అధికారులు తీసుకువచ్చారు. రెడ్డపాలెం క్వారంటైన్ సెంటర్‌లో ప్రయాణికులను దింపి అధికారులు వెళ్లిపోయారు. దీంతో తమను పట్టించుకునే వారే లేరని.. జిల్లా కలెక్టర్ సహా ఎవరికి ఫోన్ చేసిన స్పందించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement